Free
*incl. of TaxesCourse Highlights
9+ Videos
1+ hour of Video Content
Introduction
పరిచయం
ఈ ఉచిత కార్యక్రమం స్టాక్ మార్కెట్ టెక్నికల్ ఎనాలిసిస్ ట్యుటోరియల్స్ వీడియో సిరీస్ ను తెలుగులొ చేయబడి వుంది
What Will You Learn?
ఆబ్జెక్టివ్
స్టాక్స్ లో పెట్టుబడి పెట్టక ముందు ప్రాథమిక విశ్లేషణ (Fundamental Analysis) లేదా టెక్నికల్ విశ్లేషణ (Technical Analysis) లేదా రెండింటిని తెలుసుకోవాలి. ఈ కోర్సు టెక్నికల్ ఎనాలిసిస్ ప్రాథమిక నుండి ఆధునిక శ్రేని వరకు అందిస్తుంది.
Topics Covered
టాపిక్స్
- టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ఏమిటి మరియు ఎందుకు ఉపయోగిస్తాము?
- చార్ట్స్ అంటే ఏమిటి? కాండిల్ స్టిక్స్ అంటే ఏమిటి?
- కాండిల్ స్టిక్స్ ను ఎలా ఉపయోగించాలి
- కాండిల్ స్టిక్ చార్ట్స్ మరియు వివిధ రకాలు
- స్టాక్ ట్రెండ్ ఎలా తెలుసు కొవాలి?
- ఫిబొనకి ఎక్స్టెన్సన్స్
- మూవింగ్ ఏవరేజెస్ మరియు వివిధ రకాలు
- సాంకేతిక సూచికలను మరియు ఆసిలేటర్స్:
- RSI
- MACD
- వాల్యూమ్
- స్టొచాస్టిక్
- డైవర్జెన్స్
- చార్ట్స్ పేటర్న్స్:
- కప్ మరియు హ్యాండిల్
- రౌండ్ బోటం
- హెడ్ అండ్ షోల్డర్
- ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్
- డబుల్ టాప్
- డబుల్ బాటమ్
- ట్రైయాంగిల్స్
- ఫ్లాగ్స్
- ఛానెల్స్
- మద్దతు మరియు రెసిస్టెన్స్ కనుగొనుట ఎలా
- బోలింజర్ బాండ్స్
Intended Participants
ఈ కోర్స్ ఎవరికి ఉద్దేశించబడినది
తెలుగు భాషలో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొనదలిచిన ఆసక్తి వ్యక్తులకు
No preview video is available at this moment