Free
*incl. of TaxesCourse Highlights
ఈ బేసిక్ టెక్నికల్ ఎనాలిసిస్ కోర్స్ మొత్తం 8 వీడియో క్లాసుల ద్వారా సుమారు 2 గంటల 15 నిమిషాల కాలంలో వివరించడం జరిగినది.
Introduction
స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి అవగాహనా లేని వారికీ ఒక స్టాక్ ధర యొక్క హెచ్చు తగ్గును గుర్తించడం నేర్పడానికి, ఈ ఉచిత వీడియో ట్యుటోరియల్ పొందుపరచడం జరిగినది.
What Will You Learn?
స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం లాంటిది. అంతటి జ్ఞనాన్ని తెలుసుకున్న కూడా, ఏది ఎక్కడ ఉపయోగించాలి అనేది తెలిసి ఉండాలి. అందుకోసమే మనం నేర్చుకునే ఎన్నో టెక్నిక్స్ లను ఎప్పుడు ఎలా వాడాలో ఈ వీడియోలు చూసి అర్ధం చేసుకోవచ్చు.
Topics Covered
- సాంకేతిక విశ్లేషణ ఎందుకు వాడాలి ?
- కాండిల్ స్టిక్ ఛార్ట్స్ మరియు భావోద్వేగాలు
- వాల్యూం మరియు భయం- అత్యాశ
- మద్దతు మరియు ప్రతిఘటన
- ట్రెండ్ లైన్స్
- చార్ట్ పాటర్న్స్
- మూవింగ్ అవేరేజ్
- ఆర్.ఎస్.ఐ
Intended Participants
స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహనా లేని వారికైనా, లేదా అవగాహన ఉన్నా లాభాలు పొందలేని వారైనా లేదా జీవితం లో ఆర్ధికంగా స్థిరపడాలి అనే వారికీ, స్టాక్ మార్కెట్ కదలికలను తెలుసుకోవడం కోసం సాంకేతిక విజ్ఞనాన్ని ఉపయోగిస్తూ ట్రేడ్ చేయాలి అనుకునే వారికీ ఈ కోర్స్ వర్తిస్తుంది.
No preview video is available at this moment